BREAKING
ముడి చమురు ధరలపైనే రూపాయి చూపు చందవరం బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ ఖ్యాతి! ఐరాసలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై నిజాన్ని చెప్తా దౌత్య మార్గంలో రష్యా-ఉక్రెయిన్ వార్ ఐరాసలో ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తీవ్ర వ్యాఖ్యలు అభివృద్ధి సమీక్ష.. ఆధ్యాత్మిక వేడుకలు.. నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన ఫ్లాష్ ఫ్లాష్ కెరీర్ ఆరంభంలో ఆ సినిమా చేయడం పెద్ద తప్పు: ప్రముఖ నటి సదా ఆసక్తికర వ్యాఖ్యలు వరల్డ్ కప్ సమయానికి నూతన ప్రభుత్వం...మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభమైన పోలింగ్ కనుమరుగవుతున్న పవిత్ర పచ్చబొట్టు కళ బిగ్ బాస్ హౌస్‌లో తారస్థాయికి నామినేషన్ల రగడ.. సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం అమెరికాకు 'నాలుగు రెడ్ లైన్స్' హెచ్చరికలు చేసిన చైనా ఆర్కిటిక్ వివాదానికి తెర తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం డిసెంబర్‌లో ప్రధాని మోదీ కెనడా పర్యటన

అభివృద్ధి సమీక్ష.. ఆధ్యాత్మిక వేడుకలు.. నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన

Select Suryaa Now
అభివృద్ధి సమీక్ష.. ఆధ్యాత్మిక వేడుకలు.. నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన

అభివృద్ధి సమీక్ష.. ఆధ్యాత్మిక వేడుకలు.. నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన

నగర అభివృద్ధి, 150 సంవత్సరాల వేడుకలపై ప్రకాశం భవన్‌లో సమీక్షా సమావేశం

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్‌లో ఒంగోలు నగర అభివృద్ధి, 150 సంవత్సరాల వేడుకలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం గ్రామంలో పాటిబండ్ల అంజయ్య దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపంలో పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ఒంగోలు నగరంలోని బికే క్లబ్‌హౌస్‌లో పుల్లంశెట్టి మణి కుమార్తె ఓణిల వేడుకల్లో పాల్గొంటారు.