BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

సూర్య కరీంనగర్: పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నల్గొండలో నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ఖరారు చేశారు.