BREAKING
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారుల సమీక్ష మరియు షెడ్యూల్ విడుదల ఓటమి భయంతోనే పత్రాలు చింపేస్తున్నారు - వైసిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దుర్గాభవాని మాత మాలదారుల పాదయాత్ర రాజరాజేశ్వరి దేవిగా మైసమ్మ తల్లి దర్శనం బద్వేల్ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై టీడీపీ శ్రేణుల దాడి? గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహరచన -స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేలా సన్నాహక భేటీ -ప్రచారం, సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహంపై కూటమి నేతల సుదీర్ఘ మంతనాలు -తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం : కూటమి నేతలు గాజుల శ్రీరాములు తల్లికి ఎమ్మెల్యే అమిలినేని నివాళులు కంబదూరు మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ప్రగాఢ సానుభూతి ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్'.. ఆహాలో స్ట్రీమింగ్! ప్రజావాణిలో 49 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ దీపక్ తివారి మహిషాసురవర్ధిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు కిరణ్ కు మంత్రి టీజీ భరత్ నివాళులు దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మేకల కాపరులపై బీట్ అధికారి దాడి! టీడీపీ ఖాతాలోకి గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి నెల్లూరు కార్పొరేషన్ స్క్రూటినీలో కీలక మార్పులు!

నుస్తులాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
నుస్తులాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

 సూర్యతిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సర్పంచ్ గ్రామ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.