BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

NI Act (చెక్ బౌన్స్) కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణ

Select Suryaa Now
NI Act (చెక్ బౌన్స్) కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణ

NI Act (చెక్ బౌన్స్) కేసుల పరిష్కారానికి నవంబర్ 21వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, రాజీ మార్గం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి.పి.నీరజ అన్నారు.శుక్రవారం జిల్లా కోర్టు హల్ లో సిరిసిల్ల మరియు వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి .పి.నీరజ మట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (TSLSA) ఆదేశాల మేరకు నవంబర్ 21 రోజున ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, తమ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీమతి.బి.పుష్పలత, గౌరవ పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి సిరిసిల్ల, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ. పి. లక్ష్మణాచారి, సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ. ఆవునూరి రమాకాంతరావు, పిట్టల మనోహర్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు.