BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

నరాల సుధాకర్​ను సన్మానించిన దిల్​రాజు,శిరీష్​ రెడ్డి...

Select Suryaa Now
నరాల సుధాకర్​ను సన్మానించిన దిల్​రాజు,శిరీష్​ రెడ్డి...
సూర్య ఇందూరు : నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేనేజింగ్​ కమిటీ మెంబర్​ నరాల సుధాకర్​ విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా సినీ నిర్మాతలైన దిల్ రాజు,శిరీష్ రెడ్డిలను హైదరాబాద్​లో కలిశారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు..ఈ సందర్భంగా రెడ్​క్రాస్ ఎన్నికల్లో విజయం సాధించిన నరాల సుధాకర్​ను దిల్ రాజు,శిరీష్ రెడ్డిలు అభినందించారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం నరాల సుధాకర్​ మాట్లాడుతూ.. తనని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్న దిల్ రాజు,శిరీష్ రెడ్డి, వారి కుటుంబసభ్యులకు సదా రుణపడి ఉంటానన్నారు. మరింత ఉత్సాహంతో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటానని నరాల సుధాకర్ అన్నారు.