BREAKING
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే.. వృద్ధాశ్రమంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అన్నదానం

మృతురాలి కుటుంబానికి ఉప్పల వెంకటేష్ సహకారం

Select Suryaa Now
మృతురాలి కుటుంబానికి ఉప్పల వెంకటేష్ సహకారం

 

తలకొండపల్లి  మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మిన్నల ఎల్లమ్మ మృతి చెందడం జరిగింది. ఎల్లమ్మ మృతి విషం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణసాయంగా మృతురాలి కుటుంబానికి 3వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మోకురాల అశోక్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, ఎదుల శరత్ చంద్ర, ఎదుల అనిల్, బొంబాయి రాజు, రవి రాజు, బొర్ర వసంత్ కుమార్, మిన్నల గోపాల్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- చప్పిడి తిరుపతి : మేజర్ న్యూస్, తలకొండపల్లి.