BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

మహిషాసురమర్ధిని గా...దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
మహిషాసురమర్ధిని గా...దర్శనమిచ్చిన అమ్మవారు

*మణుగూరు ఆర్ సి సూర్య* ; దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు మహిషాసురమర్ధిని  రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.మంగళవారం విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి గా  భక్తులకు దర్శనమివ్వనున్నారు.  మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ లో కొలువుదీరిన అమ్మవారికి కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు.హోమాలు,ప్రత్యేక కుంకుమ పూజలతో అమ్మవారి కృపతో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

*పొనగంటి కృష్ణ   మణుగూరు ఆర్ సి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*