BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు: ఆపిల్ సేకరణ ధర పెంపు వ్యాపారులకు ఊరట: యూపీఐ లావాదేవీలపై 0.28% ఎండీఆర్ మాఫీని పరిశీలిస్తున్న ఇండియన్ బ్యాంక్.. ఎండీ & సీఈవో బినోద్ కుమార్ వెల్లడి! ‘ఇన్వెస్ట్ మహారాష్ట్ర’ వేదిక ప్రారంభం: ₹8.57 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం

లక్ష్మీనగరం అంగన్వాడి సెంటర్ లో పోషణ అవగాహన కార్యక్రమం.

Select Suryaa Now
లక్ష్మీనగరం అంగన్వాడి సెంటర్ లో పోషణ అవగాహన కార్యక్రమం.

లక్ష్మీనగరం అంగన్వాడి సెంటర్లో పోషణ అవగాహన కార్యక్రమం.

దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::

మండల పరిధిలోని లక్ష్మీనగరం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు, కిశోర బాలికలు, గ్రామస్తులకు పోషకాహారం, రక్తహీనత నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించి గర్భిణీలకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి మౌనిక మాట్లాడుతూ.. జొన్నలు, సజ్జలు,రాగులు వంటి చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాల్లోని పోషక విలువలు కుటుంబ ఆరోగ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కృష్ణవేణి కమలాదేవి రాణి గంగావేణి ఆదిలక్ష్మి జయలక్ష్మి లక్ష్మి భారతి అలివేలు కనక సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.