BREAKING
జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి అవకాశాలు.... కెజిబివి ప్రిన్సిపాల్ బి.రోహిణి వేల్‌ఫాల్' రివ్యూ: ఆస్టిన్ అబ్రామ్స్ అద్భుతమైన థ్రిల్లర్.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ డ్రామా నందిగామ గౌడ్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ -మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి నూతన భవనం ప్రారంభం రేణిగుంటలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం! బ్రాహ్మణులను విస్మరిస్తే సత్తా చూపిస్తాం.... విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక *ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి* మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య సింగరేణి కార్పొరేట్ పరిధిలో నూతన క్వార్టర్ల కౌన్సిలింగ్ సర్' ప్రక్రియను నిలిపివేయాలి... పల్లా శ్రీనివాసరావుకు దళిత, ప్రజా సంఘాలు వినతి అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత* ఘనంగా ముగిసిన మనోహర ఉపవాస పండగలు గ్రామ అభివృద్దే లక్ష్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయం సంజీవిని చాంపియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం అనారోగ్యంతో విశ్రాంత ఉద్యోగి కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి.

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం

Select Suryaa Now
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం

సూర్య,ఇల్లందు ఇల్లందు మండలంలోని  89 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 25 లక్షల 98 వేల రూపాయలను ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం నాడు ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ 80 మంది లబ్ధిదారులకు 80 లక్షల 9వేల 280 రూపాయలను అందించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సాధక బాలకాలను గుర్తించి సహాయం అందించడమే లక్ష్యంగా తీసుకున్నామని అన్నారు. పదేండ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి వారి ముఖాల్లో తెలుగు గుర్తున్నామని అన్నారు. రేషన్ కార్డులు ప్రతి పేదవానికి అందించి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నటికీ మరువలేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో

ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానెయల్,

వైస్ చైర్మన్ పెండల రాజు,

మండలం పట్టణ అధ్యక్షులు మండల రాం మహేష్,బోళ్ల సూర్యం,దిశా కమిటీ సభ్యురాలు బానోత్ శారద, జిల్లా కాంగ్రెస్ కమిటి సభ్యులు ఎట్టి హరిక్రిష్ణ,ఇల్లందు మండలం సర్పంచ్ ల సంఘం గౌరవ అధ్యక్షురాలు పాయం స్వాతి, ఇల్లందు పట్టణ కౌన్సిలర్లు సైదిమియా,అజ్మీర వంశీ,ఎండి జాఫర్,ఉలింగ విజయలక్ష్మి,నీరుడు ఉపేంద్ర రేఖ స్వరూప రవిశంకర్ మ,మెరుగు కార్తీక్ సర్పంచులు వల్లాల మంగమ్మ, ధనసరి స్రవంతి,మెచ్చా సాయమ్మ,సనప సావిత్రి,పాయం లలిత,బోడా కిషోర్,ఈసం బాలకృష్ణ,గుగులోత్ నాగార్జున్ నాయకులు మడుగు సాంబమూర్తి గందె సదానందం,చనిగరపు రమేష్,సుదర్శన్ కోరి  పూనెం సురేందర్,తాటి బిక్షం,మూతి కృష్ణ ప్రసన్న కుమార్ యాదవ్,చెన్నూరి శ్రీనివాస్ ధరావత్ చంద్రశేఖర్,వడ్ల శ్రీను, గుడెల్లి ఉపేందర్,వీర నాయుడు,బానోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు