BREAKING
సొంత నిధులతో ఆడపడుచులకు బతుకమ్మ కానుక.. సర్పంచ్ రాజు ఔదార్య వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ విద్యుత్ కోతలపై ప్రజలకు సమాధానం చెప్పాలి.. నడకే దివ్య ఔషధం.. ఆరోగ్యానికి ఆయువుపట్టు.... ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు చిన్న పిల్లల దసరా వేడుకలు.. చిన్ననాటి జ్ఞాపకాల గుర్తు చేసుకున్న కలెక్టర్ అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పలాస, ఇచ్ఛాపురం మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఫేజ్–1 శిక్షణ సమావేశం వికారాబాద్ నియోజకవర్గానికి రూ.5.90 కోట్ల నిధులు.. మూడు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవోలు జారీ 'మిస్టర్ ఇండియా' పోటీల్లో సత్తా చాటిన ధిల్లేశ్వరరావు.... ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ దుర్గామాతను దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి నంగునూరు ఉద్యోగుల సంక్షేమ సంస్థ నూతన కార్యవర్గం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం హుస్నాబాద్‌ పురపాలక సంఘంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా

Select Suryaa Now
కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్  - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా
సూర్య,లింగంపేట్: లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామస్తులు గ్రామంలో మద్యం విక్రయాలను అరికట్టేందుకు గ్రామ సర్పంచ్ సంజీవులు ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేయ వద్దని కట్టు బట్లు విధించారు.గ్రామంలో మద్యం విక్రయాల వల్ల యువకులు,రైతులు, కూలీలు మద్యానికి అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారని చర్చించారు. మద్యం ప్రభావంతో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు.ఇకపై గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని,అలాగే అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 వేల నజరానా అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.