BREAKING
యూరప్ మార్కెట్లో పుంజుకునేందుకు చిన్న, చౌకైన ఈవీలపై స్టెలాంటిస్ భారీ పందెం ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు: రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ :

ఇంటిపై సోలార్‌.. విద్యుత్ బిల్లు ఆదా !

Select Suryaa Now
ఇంటిపై సోలార్‌.. విద్యుత్ బిల్లు ఆదా !
సూర్య, కాగజ్‌నగర్‌ : ప్రతి నెలా పెరుగుతున్న విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలనుకునే గృహ వినియోగదారులకు రూఫ్‌టాప్‌ సోలార్‌ మంచి అవకాశమని కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ విద్యుత్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఉత్తమ్‌ జాడే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్‌–ముఫ్త్‌ బిజ్లీ యోజన ద్వారా ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వ రాయితీలను పొందాలని ఆయన సూచించారు.
- బిల్లుల భారం తగ్గింపు : ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సూర్యరశ్మితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. దీనివల్ల సాధారణ విద్యుత్‌ సరఫరాపై ఆధారపడటం తగ్గి, నెలవారీ బిల్లులో గణనీయమైన ఆదా పొందవచ్చని తెలిపారు. ఇంటి విద్యుత్‌ వినియోగం, సోలార్‌ ప్లాంట్‌ సామర్థ్యం, విద్యుత్‌ ఉత్పత్తి ఆధారంగా బిల్లు పూర్తిగా తగ్గే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.