BREAKING
మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా. ప్యాక్స్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సన్మానం

ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 
ఉపాధ్యాయులను సన్మానించిన 
సర్పంచ్ కాసుల స్వాతి రామకృష్ణా రెడ్డి

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం కందుకూరు మండలం నేదునూరు గ్రామంలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు పొందిన ఫాదర్ జోనేష్, అరుణ్, శ్రీలత, ప్రసాద్‌లను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.పాఠశాల ప్రిన్సిపాల్ శాంతిని ప్రియా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ కాసుల స్వాతి రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నల్లి శ్రీధర్, మాజీ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి పాల్గొని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. వార్డు సభ్యులు మహిపాల్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, వరికుప్పల బాబు, గ్రామ నాయకులు శంకర్, బాల్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- తోకల శ్రీనివాస్: మేజర్ న్యూస్, కందుకూరు