BREAKING
అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది!

ఎల్కపల్లిలో విబి -జీ ఆర్ఏఎం జీ  పనులు ప్రారంభం

Select Suryaa Now
ఎల్కపల్లిలో విబి -జీ ఆర్ఏఎం జీ  పనులు ప్రారంభం
 సూర్య,పెంచికల్‌పేట్:పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలో విబి -జీ ఆర్ఏఎం జీ  పనులను బుధవారం గ్రామ సర్పంచ్ భక్తు రాంచందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి గ్రామ ప్రజలకు అవసరమైన ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో  టీఏ రవీందర్, కార్యదర్శి విజయ్సీ,నియర్ మేటి  శ్రీశైలం, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.