స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి
వెలిగండ్ల మేజర్ న్యూస్ కనిగిరివైసీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గుంటక తిరుపతి రెడ్డి అధ్యక్ష్యతన మండల కన్వినర్ గజ్జల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వెలిగండ్ల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వెలిగండ్ల పంచాయతీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటక తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. మండల కేంద్రంలో వైసీపీ జెండా ఎగరాలని, వైసీపీ శ్రేణులు కష్టపడి పార్టీ కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎలిక నారాయణ, మాజీ ఎంపీటీసీ మారం వెంకటేశ్వర రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కాకర్ల వెంకటేశ్వర్లు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంజి రవీంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ తాతపూడి సురేష్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు పెరుగు తిరుపాలు, పేరం జయరామిరెడ్డి, అయినకోట వెంకట రంగయ్య, బిజ్జం వెంకటస్వామి, తాతపూడి నాని, చిట్టి రవి, చిట్టి గోపాల్, సోము బాల చౌడారెడ్డి, షేక్ కమల్ వలి, గొరిగే కృష్ణ, తాతపూడి సురేష్ బెన్ని, దారెడ్డి జగన్ మోహన్ రెడ్డి, చిలంకూరి బాల నారాయణ రెడ్డి, చిలంకూరి నారాయణ రెడ్డి, మీగడ వెంకట నరసయ్య, బత్తుల శ్రీనివాస్ రెడ్డి, పగడాల చక్రిరావు, తాతపూడి స్టాన్లీ, చీదర్ల బాలుడు, నందికోలా మాలకొండయ్య, రాయళ్ళ కొండలరావు, మేళం చిన్న, తాతపూడి మోషే, గంధం రవి, సూరబోయిన గురుప్రసాద్, రేగలగడ్డ మాలక్ష్మయ్య, మట్టిమల్లి సన్నీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.