BREAKING
రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు 27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము విజయ్‌ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్: మా కెరీర్‌లో ఇది గొప్ప సినిమా అవుతుంది డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన తహసిల్దార్. ఇర్కీన్ GP వాటర్ మెన్ రాములు అకాల మృతి రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి కొండయ్యను పరామర్శించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు పొదిలి మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు పంచాయతీ నిధులపై ఆడిటింగ్ పోషణ మాసంతో ఓబులక్కపల్లిలో పండగ వాతావరణం పల్లెపండుగ 3.0 లో సిసి రోడ్లకు శంకుస్థాపన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమం

అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన...

Select Suryaa Now
అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన...

వెంకటాచలంమేజర్ న్యూస్   :      వెంకటాచలం సత్రం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. అంకమ్మ, ఎంఆర్ఓ పి. విజయ్, ఎంపీడీఓ బి. కల్పనతో కలిసి బుధవారం అతి సున్నిత గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సర్వేపల్లి, నిడిగుంటపాలెం, పుంజులూరుపాడు, జీవీఆర్ పాలెం, ఎడగలి, ఎడిమేపల్లి, సరస్వతి నగర్, ఎర్రగుంట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.పోలింగ్ కేంద్రాల్లో బౌండరీ వాల్, విద్యుత్, తాగునీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించారు.