బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం
త్రిపురాంతకం మేజర్ న్యూస్
త్రిపురాంతకం ఎస్సీ 1 అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ జీవితం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంగనవాడి ఉత్సవం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60.40 రేసియంలో బడ్జెట్ కేటాయిస్తున్నారు అని బిజెపి అధ్యక్షులు మున్ని మల్లికార్జున వివరించారు. అంగన్వాడి కేంద్రంలో గర్భవతులకు బాలింతలకు బాల సంజీవని కిట్టు మరియు బియ్యం తోపాటు కందిపప్పు నూనె. పాలు. గుడ్లు అందజేస్తున్నారు 7 నెలల నుండి 3 సంవత్సరాలు పిల్లలకు రెండున్నర కిలోల బాలామృతం పాలు 2.500 లీటర్లు 25 కోడిగుడ్లు అందజేస్తున్నారు అన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు అంగన్వాడి విభాగం వివరంగా తెలియజేయడం జరిగినది అదేవిధంగా 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడి కేంద్రానికి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు పంపించాలని ప్రీస్కూల్ పిల్లలకు 9:30 ఉడికించిన గుడ్డు తోపాటు మధ్యాహ్నం 12 గంటలకు వేడి భోజనం మెనూ ప్రకారం అందజేస్తారు 2.30 గంటలకు 100 మిల్లీలీటర్లు పాలు అందజేస్తారు ప్రీ స్కూల్ పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తారు ఈ పి పి 1 బుక్స్3. సంవత్సరాల నుండి 4 సంవత్సరాల పిల్లలకు4 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలకు పిపి2 బుక్స్ ఇస్తారు ఇంగ్లీషు తెలుగు వర్క్ బుక్ యాక్టివిటీ బుక్ తోపాటు డ్రాయింగ్ బుక్కు ఇస్తారు. ఆర్ ఎల్ ఎం మెసేజ్ ప్రకారం ప్రీ స్కూల్ పిల్లలకు విద్యా బోధన చేస్తారు అని ఐసి డి ఎస్ సూపర్వైజర్ రమాదేవి వివరించారు ఏఎన్ఎం అరుణకుమారి ఏఎన్ఎం రత్న భాయ్ ఇమునైజేషన్ గురించి తల్లులకు వివరించారు తదుపరి ఏఎన్ఎం రత్నాబాయి ఏఎన్ఎం అరుణకుమారి వాళ్లు అంగన్వాడీ టీచర్ బి. జ్యోతి ఆయా ఎన్ మాణిక్యం ను సేలవాలతో సత్కరించారు అనంతరం అందరికీ స్వీట్లు పంచారు .ఈ కార్య క్రమానికి కె. రమాదేవి సూపర్వైజర్ ఏ ఎన్ ఎం1 రత్న భాయ్, ఏ ఎన్ ఎం అరుణకుమారి 2 ఆశాలు కె శారమ్మ ,జె కుమారి , టీ సుశీల ,కె. రమణ బి జె పి నాయకులు ఎస్.మున్ని మల్లికార్జున్ ఎస్. నాగమణి పి. పద్మ కె. ప్రమీల కె. లక్ష్మి ఏ. గురునాథం పాల్గొన్నారు.