BREAKING
రోడ్డుకు ఇరువైపుల గల, పిచ్చి మొక్కలు తొలగింపు. భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి. రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల కరపత్రం ఆవిష్కరణ సబ్‌స్టేషన్లలో విద్యుత్ సామర్థ్యం పెంపు 27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము విజయ్‌ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్: మా కెరీర్‌లో ఇది గొప్ప సినిమా అవుతుంది డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన తహసిల్దార్. ఇర్కీన్ GP వాటర్ మెన్ రాములు అకాల మృతి రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి కొండయ్యను పరామర్శించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు పొదిలి మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు పంచాయతీ నిధులపై ఆడిటింగ్ పోషణ మాసంతో ఓబులక్కపల్లిలో పండగ వాతావరణం

జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు

Select Suryaa Now
జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు

నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆనం అరుణమ్మ కి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్‌ గా 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త  ఆనం విజయకుమార్ రెడ్డి మరియు యువ నాయకులు ఆనం కార్తికేయ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.