BREAKING
27వ ప్రపంచ దృష్టి దినోత్సవకార్యక్రమము విజయ్‌ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్: మా కెరీర్‌లో ఇది గొప్ప సినిమా అవుతుంది డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన తహసిల్దార్. ఇర్కీన్ GP వాటర్ మెన్ రాములు అకాల మృతి రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి కొండయ్యను పరామర్శించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు పొదిలి మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు పంచాయతీ నిధులపై ఆడిటింగ్ పోషణ మాసంతో ఓబులక్కపల్లిలో పండగ వాతావరణం పల్లెపండుగ 3.0 లో సిసి రోడ్లకు శంకుస్థాపన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహనా కార్యక్రమం ఉచిత వైద్య శిబిరాలు రోగులకు ఎంతో మేలు తూప్రాన్ లో విద్యుత్ కోతులను నిరసిస్తూ ఆందోళన

చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది!

Select Suryaa Now
చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది!

పుంగనూరు :

జిల్లా మలేరియా అధికారి  ఆదేశాల మేరకు,పుంగనూరు టౌన్ అర్బన్ పీహెచ్ సి కొత్తపేట పరిధిలో గల, రాయల చెరువు,  మేలుపట్ల చెరువు లలో, గంభూశియాచేప పిల్లలు ను వదలడం జరిగిందని పీహెచ్ సి సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చేపలు వదలడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ చేప పిల్లలు దోమ లార్వా దశలోనే   తిని వృద్ధి చెందుతాయి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో   ఆఫీసర్ గంగయ్య , హెల్త్ అసిస్టెంట్ సోమశేఖరా చారీ, తేజోమూర్తి, ఆశాలు లలిత, కనకమ్మా పాల్గొన్నారు.

రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు సూర్య రిపోర్టర్ అన్నమయ్య జిల్లా