BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

దూల్మిట్ట చెక్ డ్యాం మరమ్మతులకు చర్యలు

Select Suryaa Now
దూల్మిట్ట చెక్ డ్యాం మరమ్మతులకు చర్యలు

మద్దూరు......దూల్మిట్ట మండల కేంద్రంలోని చెక్ డ్యాం మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇరిగేషన్ డీఈ శ్యామ్ తెలిపారు. శనివారం చెక్ డ్యాంను ఇరిగేషన్ అధికారులు సందర్శించి, మరమ్మతుల కోసం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ వర్షాలకు చెక్ డ్యాంతో పాటు కాజ్వే దెబ్బతిన్నట్లు తెలిపారు. దెబ్బతిన్న కాజ్వే, చెక్ డ్యాం మరమ్మతుల కోసం క్షేత్రస్థాయిలో సర్వేను నిర్వహించి, డిజైన్ రూపొందించనున్నట్లు తెలిపారు. డిజైను అనుగుణంగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. గతంలో లింగాపూర్ చెక్ డ్యాం మరమ్మతుల కోసం రూ. 5.5కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే దూల్మిట్ట, లింగాపూర్ చెక్ డ్యాంలకు మరమ్మత్తులు  చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ నజియాఅఫ్రోజ్, గ్రామ సర్పంచ్ గునుకుల లీలాజగన్మోహన్ రెడ్డి, గ్రామ రైతులు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.