BREAKING
కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది: శ్రుతి హాసన్ ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..!

దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల(యాక్టివా) వాహనం అందజేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య

Select Suryaa Now
దివ్యాంగుడికి ఉచితంగా మూడు చక్రాల(యాక్టివా) వాహనం అందజేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: దివ్యాంగుల సంక్షేమానికి అండగా నిలుస్తూ తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన దివ్యాంగుడు పరమటి పెంటయ్యకు ఉచితంగా మూడు  చక్రాల వాహనాన్ని అందజేశారు.గురువారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో GYYAK ట్రస్ట్ ద్వారా ఈ వాహనాన్ని అందించారు. వాహనం అందుకున్న పెంటయ్య స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్యకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.... పేదలు, దివ్యాంగుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అవసరంలో ఉన్నవారికి సహాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.