చేయూత పింఛన్ లబ్ధిదారుల ఆధారాలను పరిశీలించిన డిఆర్డిఓ బాలరాజ్*
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలంలోనీ జంబి కుంట బాచేపల్లి రాంరెడ్డిపేట్ ర్యాల మడుగు నాగధర రామచంద్ర తండా లలో చేయూత పింఛన్లు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఆధారాలను శనివారం పరిశీలించిన డిఆర్డిఓ బాలరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు