BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

బయ్యారం మండల రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా నాయిని శ్రీనివాస్ రెడ్డి

Select Suryaa Now
బయ్యారం మండల రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా నాయిని శ్రీనివాస్ రెడ్డి

బయ్యారం, మేజర్ న్యూస్, బయ్యారం మండలంలో రెడ్డి జాగృతి సంఘం మరింత పటిష్టత కోసం నూతనవర్గ నియామకాలు జోరుగా సాగుతున్నాయి.ఇందులో భాగంగానే బయ్యారం మండల రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా నాయిని శ్రీనివాస్ రెడ్డిని అధికారికంగా నియమించారు.  
​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షులు ఎడ్ల ఉప్పల్ రెడ్డి  మహబూబాబాద్ జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షులు నరసాని సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి నాయిని శ్రీనివాస్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు.నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ రెడ్డిని నాయకులు ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాసం ఉప్పల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంఘం బలోపేతానికి,రెడ్డి వర్గీయుల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.

రిపోర్టర్ :స్వామి, బయ్యారం, మహబూబాబాద్ జిల్లా