BREAKING
ఆలూరు ఎర్రిస్వామి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మాలిలో విచక్షణారహితంగా డ్రోన్ దాడులు ఎదురుగడ్డలో యువకుడి దారుణ హత్య - విచక్షణారహితంగా దాడి భూతాపంతో గోధుమలలో మారనున్న ప్రోటీన్ల స్వభావం: రొట్టెల నాణ్యత, పోషక విలువలపై తీవ్ర ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి! టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం:

బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

Select Suryaa Now
బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య

సూర్య ఎండపల్లి:జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరి వెంకటమ్మ అనే వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పండుగ పూట ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధురాలు బావిలో దూకడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.