BREAKING
యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది) చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 9 సహస్రారంలో మోక్ష ప్రదాయిని - సిద్ధిదాత్రి దర్శనం (అష్టసిద్ధులకు, జ్ఞాన మోక్షాలకు ప్రతీక) నేడు ఎంపిటీసి జెడ్పిటీసి ఎన్నికల నోటిఫికేషన్ అమలాపురంలో ఘనంగా ఆయుధ పూజ: సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఐఏఎస్! పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ గాజులమండ్యం కూడలి వద్ద బోల్తాపడిన కాటన్ లారీ. లక్ష్మినారాయణపూర్‌లో విషాదం.. ఆర్మీ జవాన్ మల్లేశం మృతి ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు!

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు!

Select Suryaa Now
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 15 మందికి గాయాలు!

 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఆగివున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.