BREAKING
ఏపీకి వర్షాలు, అల్పపీడన ముప్పు: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్ వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ విజయానికి కృషి చేద్దాం.. - సిపిఐ నాయకులు ఘనంగా...శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవం ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి వైష్ణవి చైతన్య రాజ రాజేశ్వరిగా బెజవాడ కనకదుర్గమ్మ పంజాబ్‌లో అమిత్ షా పర్యటన.. సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పాలి..ప్రముఖ గాయకుడు అనూప్ జలోటా! పాక్‌కు ఆయుధ సాంకేతికతపై ప్రపంచం అప్రమత్తంగా ఉండాలి: ఐరాసలో భారత్! పెళ్లిలో మా అమ్మమ్మ సంప్రదాయ నౌవారి చీర ధరించా: 27 ఏళ్ల నాటి పెళ్లి జ్ఞాపకాలను నెమరువేసుకున్న మాధురీ దీక్షిత్! విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి గాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి: బెంగళూరులో సురక్షితంగా ల్యాండింగ్. అణ్వాయుధ రహిత ప్రపంచ సాధనకు భారత్ కట్టుబడి ఉంది: అమల్లోకి భారత్-న్యూజిలాండ్ చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: రైతులకు పూర్తి రక్షణ.

తెలంగాణకు వర్ష గండం.. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

Select Suryaa Now
తెలంగాణకు వర్ష గండం.. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

హైదరాబాద్: తెలంగాణలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచన ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాలలో ఉండేవవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.