BREAKING
పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్ ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి కేఎస్ఎస్ సభ్యులకు రివ్యూ సమావేశం కళ్యాణం తంతులో మాంగల్య ధారణ చూపిస్తున్న పూజారి క్యాంపస్ లో నో డ్రగ్స్...నో ర్యాగింగ్... బిసి లకు అండగా టీడీపీ పదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది, పాన్‌ఐఐటీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్, ఏపీ అభివృద్ధికి "3ఎస్" మంత్రం భైరవకోనలో పాఠశాల విద్యార్థుల సందడి ప్రజలకు మెరుగైన తాగునీటి వసతుల కల్పనే లక్ష్యం:ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి,మేజర్ న్యూస్ :ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు రెడ్ క్రాస్ ఎలక్షన్స్ వాయిదా : జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

హకీ స్వర్ణమూ మనదే..

Select Suryaa Now
హకీ స్వర్ణమూ మనదే..

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఫైనల్ పోరులో మలేషియా జట్టుపై 5-1 తేడాతో ఏకపక్ష విజయాన్ని సాధించి భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. మైదానంలో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత ఆటగాళ్లు, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస గోల్స్‌తో విరుచుకుపడ్డారు. హాకీ జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ గెలుచుకున్న స్వర్ణ పతకాల సంఖ్య 21కి చేరింది.