సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి
సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.
మిధున రాశి… సప్తమ దశమాధిపతి అయిన గురుడు తృతీయంలో సింహరాశిలో అతి చారముతో ప్రవేశించడం వల్లవ్యక్తుల సహకారం, సామాజిక సంబంధాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో, కమ్యూనికేషన్ లో తొందరపాటు లేకుండా ఆత్మీయుల సహకారంతో ఆలోచించి పనులు చేయడం వల్ల అనుకూలతలు. స్నేహ సంబంధాలలో, తండ్రి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం. లాభాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి సజ్జన సహకారంతో ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా అతిచారములో గురు వక్ర సమయములో నిర్ణయాలలో ఆత్మీయుల సలహా సహకారం అవసరము. దత్తాత్రేయ మందిరాలు దర్శించడం మేలు