రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు.. త్రివర్ణ పతాకంతో నిరసన తెలపడం నేరం కాదు!
న్యూ ఢిల్లీ :సీజేపీ నేతల జైలు శిక్ష మరియు జంతర్ మంతర్ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ అనేది భారత ప్రజలదని, దాన్ని తాము తిరిగి సాధించుకుంటామని స్పష్టం చేశారు. త్రివర్ణ పతాకంతో శాంతియుత నిరసనలు తెలపడం ఎప్పటికీ నేరం కాదని, అలా నిరసన తెలిపిన యువతను జైలులో పెట్టడం పిరికిపంద చర్య అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు మరియు ఇండియా కూటమి అందరి లక్ష్యం ఒక్కటేనని రాహుల్ గాంధీ వెల్లడించారు.