BREAKING
లంబాడిగూడలో,రూ.10 లక్షలతో వీఓ భవన నిర్మాణం… తుఫాను బాధితులకు బసాయి ఫుడ్స్‌ చేయూత టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాలపల్లి అనురాధ 4489 ఓట్లమెజారిటీతో విజయం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్: భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు రంగం సిద్ధం హకీంపేట మెగా రైతు మేళాకు కడ్తాల్ నుంచి 4 బస్సుల్లో రైతులు పెంచికల్ పేట్ ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఏఐఎంసీ జాతీయ కార్యదర్శి బి. అదిత "రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ ను కలసిన త్రివేణి." విద్యార్థులకు న్యాయం చేయండి సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో వీఓ భవన నిర్మాణం భూమి పూజ జనసేన అధ్యక్షులు టిసి వరుణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నారాయణపురం ఎంపీటీసీ లాల్ స్వామి ఖేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు పంట సంరక్షణపై అవగాహన రైతు గర్జన సభకు తరలిరావాలి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు - డి. ఎం.పండరి. నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు...డి. ఎం.పండరి. ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శ

దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం

Select Suryaa Now
దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఎల్లుండి ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది క్రమంగా బలం పుంజుకుని, ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలతో పాటు తమిళనాడు తీర ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి వర్షాలు పెరిగే అవకాశం ఉందని, సముద్రం అలజడిగా ఉండేందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.