BREAKING
డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు! టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో.. లసిత్ మలింగ రికార్డు బ్రేక్! మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 81,106 వద్ద సెన్సెక్స్, 25,044 వద్ద నిఫ్టీ: బుధవారం మార్కెట్లు రీఓపెన్ రజనీకాంత్, కమల్ హాసన్ ఆరాధించే క్లాసిక్ చిత్రం.. శివాజీ గణేషన్ తిరువిళైయాడల్ గ్రాండ్ రీ-రిలీజ్! 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు హర్షణీయం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ పంట కాలువలో పడి వ్యక్తి గల్లంతు కొత్త వంతెన సమీపంలో ఘటన.. ముమ్మరంగా గాలింపు చర్యలు లక్షల కోట్ల వారుసురాలు, సామాన్యులతో సమానం విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా

టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాలపల్లి అనురాధ 4489 ఓట్లమెజారిటీతో విజయం

Select Suryaa Now
టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కంకణాలపల్లి అనురాధ 4489 ఓట్లమెజారిటీతో విజయం

సీతానగరం, సూర్య : సీతానగరం మండలంలో టీడీపీ జెడ్పీటీసీఅభ్యర్థి 4489ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.మండలంలో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీచేయగా, టీడీపీ తరుపున పోటీచేసిన కంకణాలపల్లి అనురాధకు 17వేల489 ఓట్లు, వైయస్సార్సీపి అభ్యర్థి అల్లు విజయకు12వేల 990 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జాగాన మంగమ్మకి 201 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 406 ఓట్లు పోలయ్యాయి.1073 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.గెలుపొందిన కంకణాలపల్లి అనురాధను ఎమ్మెల్యే విజయ్ చంద్ర,మండల టిడిపి నాయకులు, నూతన ఎంపీటీసీ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.