BREAKING
కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి శ్రీ మఠంలో దీపావళి వేడుకలు దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు

దీపావళి ధమాకా: మమ్ముట్టి 'మేళా' కొత్త పోస్టర్ విడుదల!

Select Suryaa Now
దీపావళి ధమాకా: మమ్ముట్టి 'మేళా' కొత్త పోస్టర్ విడుదల!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ చిత్రం 'మేళా'  చిత్ర బృందం అభిమానులకు దీపావళి పండుగ సందర్భంగా ఒక అదిరిపోయే నయా సర్ప్రైజ్ ఇచ్చింది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ వర్ణరంజితమైన ఒక ప్రత్యేక పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో మమ్ముట్టి నలుపు రంగు దుస్తులు ధరించి, మధ్యలో ఒక కుర్చీలో గంభీరంగా కూర్చుని కనిపించారు. ఆయన చుట్టూ ఉన్న చిత్ర బృందం సభ్యులు కూడా బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో ఉండి, రకరకాల టపాసులు, బాణాసంచా పట్టుకుని సందడి చేస్తూ కనిపించారు. ఒక పటాకుల దుకాణం బ్యాక్‌డ్రాప్‌లో, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

'ఫాలిమి' చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు నితీష్ సహదేవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ మరియు కామోడీ కలబోతగా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మమ్ముట్టి కంపెనీ నిర్మిస్తున్న 9వ నిర్మాణ సంపదగా ఈ చిత్రం రాబోతోంది.   
ఇప్పటికే ఈ సినిమా 67 రోజులకు పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుందని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. దీపావళి కానుకగా వచ్చిన ఈ కలర్‌ఫుల్ పోస్టర్ అభిమానులలో సినిమాపై మరింత ఉత్సుకతను పెంచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.   
 
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కథానాయకుడిగా రూపొందుతున్న క్రేజీ చిత్రం 'మేళా' (Mela) చిత్ర బృందం అభిమానులకు దీపావళి పండుగ సందర్భంగా ఒక అదిరిపోయే నయా సర్ప్రైజ్ ఇచ్చింది. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ వర్ణరంజితమైన ఒక ప్రత్యేక పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో మమ్ముట్టి నలుపు రంగు దుస్తులు ధరించి, మధ్యలో ఒక కుర్చీలో గంభీరంగా కూర్చుని కనిపించారు. ఆయన చుట్టూ ఉన్న చిత్ర బృందం సభ్యులు కూడా బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో ఉండి, రకరకాల టపాసులు, బాణాసంచా పట్టుకుని సందడి చేస్తూ కనిపించారు. ఒక పటాకుల దుకాణం బ్యాక్‌డ్రాప్‌లో, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

'ఫాలిమి' (Falimy) చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు నితీష్ సహదేవ్ (Nithish Sahadev) ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ మరియు కామోడీ కలబోతగా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మమ్ముట్టి కంపెనీ నిర్మిస్తున్న 9వ నిర్మాణ సంపదగా ఈ చిత్రం రాబోతోంది.