BREAKING
ఘనంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు జన్మదిన వేడుకలు కార్తిక దామోదర ప్రీత్యర్థం.....(ఆథ్యాత్మికం) ప్రైవేట్ పాఠశాలలకు ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీ తప్పనిసరి *TRSMA ఫేజ్-2 జనరల్ బాడీ సమావేశంలో ఫైర్ సేఫ్టీ అధికారి యాదగిరి* బఫలో కాల్పుల ఘటనకు సోషల్ మీడియా సంస్థలు బాధ్యులు కావు ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా స్పేస్ఎక్స్-టెస్లా విలీన చర్చలకు ఐదుగురు డైరెక్టర్ల బాధ్యత సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు ఐరోపాలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు అమెరికా చిప్ ఆంక్షలతో చైనాతో సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదు చైనాతో భద్రతా ఒప్పందానికి బదులుగా ఆస్ట్రేలియాతో కొత్త ఒప్పందం ఇథియోపియాలోని టైగ్రే పట్టణంపై ఫిరంగి దాడులు మయన్మార్ శరణార్థుల స్వదేశానికి తరలింపుపై మలేసియా కొనసాగింపు కార్తీక పౌర్ణమి పూజల్లో మల్లిపెద్ది సుధీర్ రెడ్డి దంపతులు నేపాల్ కోషి ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం బెంగాల్ కరువును ప్రస్తావించిన భారత్

Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్!

Select Suryaa Now
Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్!

ఒకే రోజు 5 బాంబులు వేసిన Huawei - టెక్ ప్రపంచంలో దుమారం!చైనా టెక్ దిగ్గజం Huawei నుండి ఈ రోజు భారీ అప్ డేట్ వచ్చింది. ఈ రోజు సెప్టెంబర్ 2న జర్మనీలోని Munich నగరంలో కంపెనీ తన అతిపెద్ద లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. దీనికి "Chase the Wild" అని పేరు పెట్టారు. ఈ ఒక్క ఈవెంట్ లోనే ఏకంగా 5 కొత్త ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్స్ ను ఒకేసారి మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. దీంతో టెక్ ప్రపంచం అంతా ఇప్పుడు Munich వైపే చూస్తోంది.స్మార్ట్ వాచ్ ల నుండి ట్యాబ్లెట్ ల వరకు, ఇయర్ బడ్స్ నుండి స్మార్ట్ ఫోన్ల వరకు అన్ని కేటగిరీల్లో కొత్త ప్రొడక్ట్స్ రెడీ అయ్యాయి. హెల్త్, స్పోర్ట్స్, క్రియేటివిటీని టార్గెట్ చేస్తూ ఈ ప్రొడక్ట్స్ ను డిజైన్ చేశామని కంపెనీ చెబుతోంది.GT 7 తో పాటు Medical Grade వాచ్ - ఫీచర్లు అదిరిపోయాయి!ఈ లాంచ్ లో మెయిన్ హైలైట్ HUAWEI WATCH GT 7 Series. ఇది కంపెనీ కొత్త ఫ్లాగ్ షిప్ స్పోర్ట్స్ వాచ్. బోల్డ్ డిజైన్, అవుట్ డోర్ పెర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. దీనితో పాటు మరో స్పెషల్ వాచ్ HUAWEI WATCH D3 కూడా లాంచ్ అవుతోంది. ఇది మామూలు వాచ్ కాదు, మెడికల్ గ్రేడ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ తో వస్తుంది. యూరప్ లో CE-MDR సర్టిఫికేషన్ కూడా పొందింది.వాచ్ లే కాకుండా, క్రియేటర్స్ కోసం MatePad Pro 12-inch అనే కొత్త ఫ్లాగ్ షిప్ ట్యాబ్లెట్, స్టైలిష్ లుక్ తో FreeBuds Neo ఇయర్ బడ్స్, అదిరిపోయే పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీతో Nova 16s సిరీస్ ఫోన్లు కూడా ఈ రోజే గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.