BREAKING
కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పరిశ్రమల సమన్వయం: సీఐఐ హిమాచల్ ప్రదేశ్ సదస్సు 3కె హెల్త్ వాక్‌ను విజయవంతం చేయండి.. VC

యువజన ఉత్సవాల్లో మమ్ములకు సత్కారం

Select Suryaa Now
యువజన ఉత్సవాల్లో మమ్ములకు సత్కారం

రామభద్రపురం,సెప్టెంబర్ 30(మేజర్.న్యూస్):స్థానిక మండల పరిధిలోని భూశాయవలస గ్రామానికి చెందిన ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఏపి అద్యక్షుడు మమ్ముల తిరుపతిరావును జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.బుధవారం సాయంత్రం విజయనగరం మహారాజా కళాశాల రౌండ్ మహల్ లో జరిగిన జిల్లా యువజన ఉత్సవాల్లో  జిల్లాలో యువజన సంఘాల స్థాపిస్తూ వారిని ఐక్యంగా నడిపించడమే కాకుండా అనేక స్వచ్చంధ సంస్థలకు మార్గదర్శకంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న తిరుపతిరావుకు ఇటీవల మలేషియా దేశ తెలుగు సంఘం గ్లోబల్ ఇన్సిపిరేషన్ ఐకాన్ అవార్డ్ ప్రకటించడంతో యమ్పీ చేతుల మీదుగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సెట్విజ్ సిఈఓ వి వి అప్పలనాయుడు,మై భారత్ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్,బిసి కార్పొరేషన్ ఈడి గోపి,సెట్విజ్ సూపరింటెండెంట్ అక్కా రావు,మహారాజా కళాశాల వైస్ ప్రిన్సిపాల్,చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముడిదాపు రాము, హ్యూమన్ రైట్స్ సంతోష్,జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు లెంక చిన్నంనాయుడు,సెట్విజ్ సిబ్బంది పాల్గొన్నారు.