BREAKING
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అప్‌డేట్ ఎప్పుడంటే! కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత యువ ప్రతిభకు ప్రోత్సాహం.. అరుదైన విజయం దేశీయ పర్యాటకంలో సరికొత్త రికార్డు.. 428.55 కోట్లకు చేరిన సందర్శకులు, రూ.2.76 లక్షల కోట్లకు పైగా ఫారెక్స్ ఆదాయం రోడ్డెక్కిన వీఆర్ఏలు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అక్టోబర్ 2న సందీప్ కిషన్ 'సిగ్మా' విడుదల.. ప్రీ-రిలీజ్ వేడుకలో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా! పలువురికి జక్కంపూడి రాజా పరామర్శ చైనా రోబోట్లపై కఠిన ఆంక్షలకు అమెరికా సన్నాహాలు.. జాతీయ భద్రత, స్వదేశీ ఏఐ మౌలిక వసతుల పరిరక్షణే లక్ష్యం శరవేగంగా మెగాస్టార్ చిరంజీవి 'కాకా' షూటింగ్.. సంక్రాంతి విడుదలపై స్పష్టత! చైనాపై విధిస్తున్న సుంకాలు ప్రపంచ దేశాల ఉమ్మడి స్పందన మాత్రమే.. అమెరికాతో యుద్ధం కాదు: అంతర్జాతీయ నివేదిక

విశాఖ రైల్వేస్టేషన్‌లో డిజిటల్ కియోస్క్ ప్రారంభం

Select Suryaa Now
విశాఖ రైల్వేస్టేషన్‌లో డిజిటల్ కియోస్క్ ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్‌లో డిజిటల్ ఈ-ఫిర్యాదుల కియోస్క్‌ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రయాణికులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే అవకాశం ఈ కియోస్క్‌ ద్వారా కల్పించారు.

ఈ-ఫిర్యాదుల కియోస్క్‌ను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)తో అనుసంధానం చేశారు. దీంతో ప్రయాణికులు నమోదు చేసే ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేసి, వాటి పరిష్కార ప్రక్రియను సులభతరం చేయనున్నారు.

రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన ఫిర్యాదు పరిష్కార సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.