BREAKING
.మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.

విక్టరీ లో బాలలు దినోత్సవం.

Select Suryaa Now
విక్టరీ లో బాలలు దినోత్సవం.

 

పాతపట్నం నవంబర్ 14,మేజర్ న్యూస్:

పిల్లలు ప్రేమపూర్వకంగా చాచా అని పిలుచుకునే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విక్టరీ పాఠశాలలో బాలల దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ముందుగా నెహ్రూ  చిత్ర పటానికి నివాళులు అర్పించి, భాగ్యవంతుడైనా పండిట్ నెహ్రూ, దేశ విముక్తి కోసం స్వాతంత్ర్య ఉద్యమములో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని,ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని ప్రిన్సిపాల్ శంకర నారాయణ అన్నారు. పిల్లలు చిన్నతనం నుండే పెద్దలను గౌరవించడం, తోటివారితో మర్యాదగా నడుచుకోవడం,పరిసరాలను శుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోవాలని ఏ వో శ్రీనివాస్ హితవు పలికారు. అనంతరం బాల, బాలికలు ప్రదర్శించిన వేషధారణలు, పాటలు,నృత్యాలు ఆహుతులను అలరించాయి. వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు డైరెక్టర్లు అప్పారావు , తారకేశ్వర రావు  బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.