BREAKING
పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

వెంకటేశ్వరపురం సెంటర్ కు అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం నిరసన ర్యాలీ

Select Suryaa Now
వెంకటేశ్వరపురం సెంటర్ కు అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం నిరసన ర్యాలీ

నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు సిటీ 70 వ డివిజన్ పరిధిలోని గాంధీ గిరిజన కాలనీ నుండి వెంకటేశ్వరపురం సెంటర్ కు రాకపోకలు జరిపేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైల్వే ట్రాక్ దాటేందుకు తక్షణమే అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం 70వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ గిరిజన కాలనీలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు కత్తి పద్మ, మూలం ప్రసాద్ మాట్లాడారు.

నెల్లూరు సిటీ 71 డివిజన్ పరిధిలో గల గాంధీ గిరిజన కాలనీలో 700 పైగా గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నారని అన్నారు రిక్షాలపై నెల్లూరు నగరానికి వెళ్లి ముగ్గు చీపురు కట్టలు అమ్ముకొని జీవనం సాగించే నిరుపేద గిరిజనులు నివసిస్తున్నారని అన్నారు. గాంధీ గిరిజన కాలనీ నుండి వెంకటేశ్వరపురం సెంటర్ కు మరియు నెల్లూరు నగరానికి రాకపోకలు జరిపేందుకు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అనేక సంవత్సరాల నుండి ఎన్నికల సమయంలో రైల్వే ట్రాక్ దాటేందుకు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని పాలకులు వాగ్దానాలు చేస్తున్నారని అవి అమలకు నోచుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గాంధీ గిరిజన కాలనీ నుండి వెంకటేశ్వరపురం సెంటర్ కు వచ్చే విధంగా అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలతో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ధనవంతుల నివసించే ప్రాంతాలలో అండర్పాస్ బ్రిడ్జిలు వేగవంతంగా నిర్మాణాలు చేస్తున్న పాలకులు గిరిజనుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వివక్ష చూపడమేనని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగేశ్వరరావు నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ,శాఖ కార్యదర్శులు గడ్డం శ్రీనివాసులు రెడ్డి,మట్టిపాటి శ్రీనివాసులు, ఎన్ మంజులమ్మ, స్థానిక నాయకులు క్రిష్ణరావు,రవి,మణి,బయన్న,మధు,విజయ రసూల,మున్ని, నాగేశ్వరమ్మ, తిరుపతమ్మ, అజిత్,నాని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైల్వే ట్రాక్ దాటేందుకు తక్షణమే అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం 70వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ గిరిజన కాలనీలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించారు.*

ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు కత్తి పద్మ, మూలం ప్రసాద్ మాట్లాడారు.

నెల్లూరు సిటీ 71 డివిజన్ పరిధిలో గల గాంధీ గిరిజన కాలనీలో 700 పైగా గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నారని అన్నారు రిక్షాలపై నెల్లూరు నగరానికి వెళ్లి ముగ్గు చీపురు కట్టలు అమ్ముకొని జీవనం సాగించే నిరుపేద గిరిజనులు నివసిస్తున్నారని అన్నారు. గాంధీ గిరిజన కాలనీ నుండి వెంకటేశ్వరపురం సెంటర్ కు మరియు నెల్లూరు నగరానికి రాకపోకలు జరిపేందుకు రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అనేక సంవత్సరాల నుండి ఎన్నికల సమయంలో రైల్వే ట్రాక్ దాటేందుకు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మిస్తామని పాలకులు వాగ్దానాలు చేస్తున్నారని అవి అమలకు నోచుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గాంధీ గిరిజన కాలనీ నుండి వెంకటేశ్వరపురం సెంటర్ కు వచ్చే విధంగా అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలతో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ధనవంతుల నివసించే ప్రాంతాలలో అండర్పాస్ బ్రిడ్జిలు వేగవంతంగా నిర్మాణాలు చేస్తున్న పాలకులు గిరిజనుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వివక్ష చూపడమేనని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగేశ్వరరావు నగర కమిటీ సభ్యులు బీపీ నరసింహ,శాఖ కార్యదర్శులు గడ్డం శ్రీనివాసులు రెడ్డి,మట్టిపాటి శ్రీనివాసులు, ఎన్ మంజులమ్మ, స్థానిక నాయకులు క్రిష్ణరావు,రవి,మణి,బయన్న,మధు,విజయ రసూల,మున్ని, నాగేశ్వరమ్మ, తిరుపతమ్మ, అజిత్,నాని తదితరులు పాల్గొన్నారు