BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

వెల్దుర్తిలో రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

Select Suryaa Now
వెల్దుర్తిలో రేపు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:  మండలంలోని విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్ల నెలవారీ నిర్వహణ పనుల కారణంగా రేపు (రెండో శనివారం) పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ (ఏఈఈ) ఒక ప్రకటనలో తెలిపారు.వెల్దుర్తి, కలుగొట్ల, రామళ్లకోట సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.వ్యవసాయ ఉచిత విద్యుత్ సమయాల్లో మార్పులు:సబ్‌స్టేషన్ల నిర్వహణ దృష్ట్యా వ్యవసాయ వినియోగదారులకు త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. అన్ని ఫీడర్లకు ఉదయం 5.00 గంటల నుంచి 9.00 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1.00 గంట నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా అందిస్తామన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం