వైయస్సార్ పార్టీలో చేరికలు
శ్రీకాళహస్తి పట్టణం,18వ వార్డ్ తెలుగుదేశం, జనసేన సానుభూతిపరులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి శ్రీ పవిత్ర రెడ్డి బియ్యపు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన వారికి పవిత్ర రెడ్డి గారు వైఎస్ఆర్సిపి కండువాకు ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారు షార్మిలా, ఫర్హాన, బీబీమా, మొబీనా, సూరి, హసీనా, మీర్జామా, కదిరిన్, జులైకు బి, అప్రోచ్ షబీనా ఆయేషా సన జుఫ్రుల నాజుని షబానా మస్తానీ తదితరులు ఉన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి