BREAKING
నేటి పంచాంగం 13నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు 13 నవంబర్, 2026 వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్

వైసీపీలోకి టీడీపీ, జనసేన నాయకులు -- పంచాయితీ ఎన్నికల వేళ్ళ కూటమిలో కలకలం

Select Suryaa Now
వైసీపీలోకి టీడీపీ, జనసేన నాయకులు  -- పంచాయితీ ఎన్నికల వేళ్ళ కూటమిలో కలకలం

టి. నరసాపురం, మేజర్ న్యూస్ :పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టి. నరసాపురం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.టీడీపీకి చెందిన దేవరపల్లి రంగారావు, జనసేన పార్టీకి చెందిన గుండె ఆనంద్, పోలగాని జగదీష్, చిన్ని వీరబాబు బుధవారం దేవరపల్లి ముత్తయ్య సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మూరు శ్రీనివాస్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో దేవరపల్లి ముత్తయ్య నివాసంలో వైసీపీ నాయకులు సమావేశమై పంచాయతీ ఎన్నికల పరిస్థితులు,భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించారు.

 అద్దంకి గిరి కుమార్ క్రైమ్ రిపోర్టర్ ఏలూరు జిల్లా,