BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

వైసీపీకి వేపాడ మండలం మాజీ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మ రాజీనామా

Select Suryaa Now
వైసీపీకి వేపాడ మండలం మాజీ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మ రాజీనామా

లక్క వరపు కోట, సూర్య: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేపాడ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మలు శుక్రవారం ఎల్ కోట లో శ్రావణి కల్యాణ మండపం లో సాయంత్రం జరిగిన సమావేశం లో రాజీనామా చేస్తున్నట్ల ప్రకటించడం జరిగింది  సింగపూర్ సత్యన్నారాయణ నెక్కల నాయుడు బాబు కూరాకుల సూర్య రావు సమక్షంలో వీరు విలేకరుల సమావేశం నిర్వహించి మజ్జి శ్రీను (చిన్న శ్రీను )వెంట తాము నడవనున్నట్లు ప్రకటించారు వీరి వెంట కృష్టారాయుడి పేట మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు భోజంకి శ్రీను తదితరులు కూడా పార్టీ ని వీడి టీడీపీ లో చేరుతున్నట్లు ప్రకటించారు ఇప్పటికే కొత్తవలస ఎంపీపీ జడ్పీటీసీ లు రాజీ నామ చేయగా ఎల్ కోట మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు అయిన సింగ పూర్ సత్యనారాయణ గంగుబూడి మాజీ సర్పంచ్ లు పార్టీ కి రాజీ నామా చేసిన సంగతి పాఠకులకు తెలిసిన విషయమే ఇంకేత మంది రాజీ నామ చేయనున్నారో వేచి చూడాలి వీరు వైసీపీకి రాజీనామా చేయడం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజీనామాకు గల కారణాలు, తదుపరి రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.