వైసీపీ నుండి జనసేన పార్టీలోకి పలువురు చేరిక -సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యేపంచకర్ల
పరవాడ జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూరల్ జనరల్ పార్టీ అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో ముత్యాలమ్మ పాలెం మాజీ సర్పంచ్ చింతకాయల సుజాత నాయకత్వంలో చింతకాయల రాము మాజీ లంకెలపాలెం కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన తన అనుచరులు సుమారు 85 మంది వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ముత్యాలమ్మపాలెం, దిబ్బపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు యువకులు మహిళలు కు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరిన వారి అందరిని అభినందిస్తూ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటానని అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు . ముత్యాలమ్మపాలెం ,దిబ్బ పాలెం గ్రామాల నుండి జనసేన పార్టీలోకి చేరిన చింతకాయల రాము చింతకాయల కొండబాబు చింతకాయల కొర్లయ్య చింతకాయల చంటి చింతకాయల బంగార్రాజు మోస దానయ్య సురాడ అప్పలరాజు చింతకాయల ముత్యాలు మెరుగు దేవి సురాడ కొర్లయ్య సూరాడ ఎర్రయ్య చింతకాయల దేవుడు సొరడ నూకరత్నం మైలపల్లి భూలోకమ్మ సూరాడా కృష్ణ కుదిరి కనకమహాలక్ష్మి ముత్యాలు కొబ్బరి నల్లమ్మ చింతకాయల చింతకాయల ముత్యాలు చింతకాయల బంగారి చింతకాయల అప్పన్న చింతకాయల కోదండమ్మ వాసుపల్లి మారయ్య వాసుపల్లి పరదేశి వాసుపల్లి మురళి వాసుపల్లి ముత్యాలమ్మ గనకల్ల పైడిరాజు గనగల చంద్రకళ గనకల్ల బంగారి చింతకాయల దుర్గ అర్జున్ నూకరాజు కొవ్రి మసేను కొమిరి చింతల్లి సొరడ ఎల్లయ్య సూరాడా నాగేశ్వరరావు కోరాడ బండి అమ్మ చింతకాయల ముత్యాలు గౌరీ ముసలయ్య వాసుపల్లి ముత్యాలు వాసుపల్లి పరదేశమ్మ వాసపల్లి రాణి దూడ సొమ్ము తల్లి దూడ నూకరాజు దాసరి చిన్న వాసుపల్లి దేవుడు వాసుపల్లి ముత్యాలు అర్జున్ ఫకీరు అర్జున్ అమ్మ బొంది దిబ్బలోడు వాసుపల్లి పూర్ణ వాసుపల్లి చిట్టిబాబు వాసుపల్లి శివ వాసుపల్లి కోటపల్లి ఘనగళ్ళ నూకరాజు లను పలువురు జనసేన పార్టీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బుగుడు రామ గోవిందు, మాజీ ఎంపీటీసీ చింతకాయల అమ్మోరు కోపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్ సూరాడ ముత్యాలరావు, మాజీ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు బైలుపల్లి అప్పన్న మరియు పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎన్డిపి సూర్య ప్రతినిధి