BREAKING
బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 .

వైసీపీ నాయకురాలు చిల్లూరు మంజూషా ప్రచారం

Select Suryaa Now
వైసీపీ నాయకురాలు చిల్లూరు మంజూషా ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ తరుపున ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ సీనియర్ నాయకులు అల్లారెడ్డి  ఆనంద్ రెడ్డి  సతీమణి  ఇందుమతిని మరియు 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి  తెలదాల పద్మమ్మ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి  అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ 14వ వార్డులో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య సతీమణి మాజీ కౌన్సిలర్, మాజీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ చిల్లూరు మంజూషా ప్రచారం చేశారు.   ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు.చిల్లూరు మంజూష   ఈ కార్యక్రమంలోవార్డు ఇన్ ఛార్జ్ చిల్లూరు రాకేష్, ఈదల ముసలయ్య, కల్పన, సుమతి, పద్మమ్మ, భవాని, కళ్యాణి, జాస్మిన్, మాధురి, రమా, రహమతున్నిసా, మహమ్మద్ అలీ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.