వాల్మీకి విగ్రహావిష్కరణ.
సూర్య రిపోర్టర్ లక్ష్మన్న,, మండలంలోని మల్లాపల్లి గ్రామంలో ఈనెల 22న గురువారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ చేపడుతున్నట్లు వాల్మీకి సంఘం నాయకులు శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వాల్మీకులు మరియు ఇతర మేధావులు హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
.