BREAKING
మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి : 19న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

ఉత్తరాంధ్ర టైగర్ శత్రుచర్ల విజయరామరాజు మరణం తీరని లోటు

Select Suryaa Now
ఉత్తరాంధ్ర టైగర్ శత్రుచర్ల విజయరామరాజు మరణం తీరని లోటు

 

-వైసీపీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ డోల బాబ్జి,

పాచిపెంట, నవంబర్ 12, మేజర్ న్యూస్:

ఉత్తరాంధ్ర టైగర్ మరియు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మరణం జీర్ణించలేకపోతున్నామని పాచిపెంట మండల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు ఎంపీటీసీ 1 డోల బాబ్జి అన్నారు. మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో గురువారం మాజీ మంత్రి ఉత్తరాంధ్ర టైగర్ పేరుగాంచిన శత్రుచర్ల విజయరామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ డోల బాబ్జి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, మన్యంపులి, ప్రజలకు అండగా నిలిచిన ఉత్తరాంధ్ర టైగర్ మన మధ్య లేకపోవడం చాలా బాధగారమని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట మండల వైఎస్సార్సీపీ నాయకులు మీసాల చంటి, కొత్తకోట రామకృష్ణ, మజ్జి వెంకట్రావు, పాచిపెంట శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు.