BREAKING
టీడీపీ జెడ్పిటిసి అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి వెల్దుర్తి జెడ్పిటిసి అభ్యర్థిగా మోదిపల్లి శైలజ సుబ్బరాయుడు నామినేషన్ దాఖలు బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరు -నామినేషన్లు అడ్డుకోవడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి : ఎంపీ గురుమూర్తి వడ్ల ధర తగ్గింపుపై రైతుల ధర్నా బెజ్జుర్‌లో ఘనంగా స్వేరో డే వేడుకలు తూర్పు కంభంపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హాసాకొత్తూర్ లో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర మోటార్స్ ప్రారంభం జనసేన పార్టీ ఏతురు ఎంపిటిసి అభ్యర్థిగా భారతమ్మ 37వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. ఎన్నికల ప్రచారంలో జోష్ మర్రిపూడి ఎంపీటీసీ బరిలో లక్ష్మీ సుప్రజ..! తూర్పు కంభం పాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా చాగంటి హనుమంతరావు. ధర్మవరంలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచారం 11వ వార్డులో మాసపల్లి సాయి కుమార్ విస్తృత ప్రచారం కౌన్సిలర్ అభ్యర్థి మాసపల్లి సాయి కుమార్, చైర్మన్ అభ్యర్థి కాచెర్ల ఆంజనేయులును గెలిపించాలని విజ్ఞప్తి వీరపనేనిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా మీరా నాయక్ నామినేషన్. ఉండవల్లిలో హైటెన్షన్ భేటీ.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ఉమామహేశ్వరపురం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా రమాదేవి నామినేషన్.

Select Suryaa Now
ఉమామహేశ్వరపురం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా రమాదేవి నామినేషన్.

సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని ఉమామహేశ్వరపురం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా దేవినేని రమాదేవి నామినేషన్ దాఖలు చేశారు. టిడిపి నేతలతో కలిసి వచ్చి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రమాదేవి  ఎంపీపీ టిడిపి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. టిడిపి నేతలు మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు ఉమామహేశ్వరపురం సొసైటీ అధ్యక్షులు కాటూరి గురవయ్య, దేవినేని రమా కోటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భర్త కోటేశ్వరరావు మండల టిడిపిలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.