BREAKING
గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక ధర్నా నంద్యాలలో ఘనంగా పేదలకు ఇంటి పట్టాల పంపిణీ -కూటమి ప్రభుత్వం లక్ష్యం సొంతింటి కల సాకారం-రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఫరూక్

ఉక్కపోతకు బ్రేక్.. ఏపీకి కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

Select Suryaa Now
ఉక్కపోతకు బ్రేక్.. ఏపీకి కూల్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కబోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో భారత వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది.రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. దీని ప్రకారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వరకు ఆకాశంలో మేఘాలు, గాలులతో కూడిన ద్రోణి ఏర్పడింది. కర్ణాటక వైపు ఉన్న మరో ఉపరితల ఆవర్తనం కూడా ఈ ద్రోణిలో విలీనమైంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాల్లో వానలు పడనున్నాయి.