BREAKING
వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం అమ్మవారి శరన్నవ రాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన లాట్వియా విమానయాన సంస్థ 'ఎయిర్‌బాల్టిక్' అమెరికా దివాళా కోర్టును ఆశ్రయించడం పెద్ద జూదం

TSN అధ్యక్షుడిగా గంగుబూడి వాసి కోసూరి తాతారావు ఎన్నిక

Select Suryaa Now
TSN అధ్యక్షుడిగా గంగుబూడి వాసి కోసూరి తాతారావు ఎన్నిక

లక్కవరపుకోట, సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్ : అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ప్రముఖ తెలుగు సంఘం తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) అధ్యక్షుడిగా లక్కవరపుకోట మండలం గంగుబూడి గ్రామానికి చెందిన కోసూరి తాతారావు ఎన్నికైనట్లు సమాచారం.ె లుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న TSNలో తాతారావుకు అధ్యక్ష బాధ్యతలు దక్కడం పట్ల గంగుబూడి గ్రామస్థులు, లక్కవరపుకోట మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెరికాలోని తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో TSN కీలకంగా పనిచేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, యువత అభివృద్ధి, విద్యా సహాయం, సేవా కార్యక్రమాలను సంస్థ నిర్వహిస్తోంది.

గంగుబూడి గ్రామానికి చెందిన వ్యక్తి అమెరికాలోని తెలుగు సమితికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గ్రామానికి, లక్కవరపుకోట మండలానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.