తృటిలో తప్పిన ప్రాణాపాయం.. జాతీయ రహదారిపై కారు దగ్ధం!
తృటిలో తప్పిన ప్రాణాపాయం.. జాతీయ రహదారిపై కారు దగ్ధం!
అనంతపురం సమీపంలో ఎంజీ హెక్టర్ కారులో ఆకస్మికంగా మంటలు
అనంతపురం
అనంతపురం సమీపంలోని రాయల్ నగర్ వద్ద జాతీయ రహదారి నలభై నాలుగుపై శుక్రవారం ఓ ఎంజీ హెక్టర్ కారు ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై వెంటనే కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.