BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

తిరుపతి లోని 18 డివిజన్లలో నేడు, రేపు నామినేషన్లు

Select Suryaa Now
తిరుపతి లోని 18 డివిజన్లలో నేడు, రేపు నామినేషన్లు

ప్రత్యేక ప్రతినిధి, మేజర్ న్యూస్ :

  తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లోని 18 డివిజన్లలో శుక్ర, శని వారాల్లో  నామినేషన్లు దాఖలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో ఉదయం  11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.  25 వ తేదీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి నవంబరు 1వ తేదీ ఎన్నికలు 3వతేదీ  ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు . మళ్ళీ నామినేషన్ల దాఖలు జరిగే వార్డులు ఇవే. 
1, 2, 3, 4, 5, 6,  9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66