BREAKING
మహిళపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సిగ్గుచేటు కోల్‌కతా వేదికగా 2027 జనవరిలో 19వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు పాకిస్తాన్ డిప్లొమేట్‌ను సమన్లు జారీ చేసి తీవ్ర నిరసన తెలిపిన భారత్ విప్లవ వీరుడు శ్యామ్‌జీ కృష్ణవర్మకు ఘన నివాళులు అర్పించిన ప్రధాని మోదీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఫజల్‌ కు ఘన సన్మానం శ్రీకాళహస్తి నుంచి విజయవాడ బయలుదేరిన బస్సులో చెలరేగిన మంటలు వర్షాల కొరత.. నీటి పొదుపే మార్గం... సమతా వెంకట్ రెడ్డి మందుబాబులకు నిలయాలుగా మారుతున్న ప్రకృతి వనాలు! బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ: రెండు రోజుల్లోనే 177 కోట్ల వసూళ్లు సాధించిన అజయ్ దేవగన్ థ్రిల్లర్ డోరతీ సినిమా వివాదం: ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష, బాయ్‌కాట్ పిలుపులపై స్పందించిన కార్తీక్ సుబ్బరాజ్ సోమవారం జిల్లా ప్రజావాణి రద్దు నుకాంబిక అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత ఈ రోజు ఆకాశంలో అద్భుతం.. తప్పిపోయిన ఇద్దరు బాలుర ఆచూకీ లభ్యం. # మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆచూకీ గుర్తింపు. స్టార్‌డమ్‌ వెనుక పెద్ద పోరాటమే ఉంది.. భయాలు, ట్రోల్స్, గాయాలపై రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు!

తప్పిపోయిన ఇద్దరు బాలుర ఆచూకీ లభ్యం. # మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆచూకీ గుర్తింపు.

Select Suryaa Now
తప్పిపోయిన ఇద్దరు బాలుర ఆచూకీ లభ్యం.  # మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆచూకీ గుర్తింపు.

తప్పిపోయిన ఇద్దరు బాలుర ఆచూకీ లభ్యం.

# మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆచూకీ గుర్తింపు.

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలో అదృశ్యమైన ఇద్దరు బాలుర ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. బుగ్గ వీధికి చెందిన జి. పాండురంగ (12), పి. గణేష్ రెడ్డి (15) అక్టోబర్ 2న కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రుల  ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రేణిగుంట పోలీసులు  దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి 11 గంటల సమయంలో బాలుర ఆచూకీ గుర్తించినట్టు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలురను సురక్షితంగా తీసుకువస్తున్నారు.